తండ్రిమాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే! ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అనె రాముడూ! నీడనే వదిలిపెట్టీ మీరెలా వెళ్ళగలరనెను సీతా!